Home » positive cases
స్పెయిన్ లోని మైక్రో బయాలజీ నిపుణులు కరోనా వైరస్ టెస్టులు పాజిటివ్ కేసులు కన్ఫామ్ చేయలేకపోతున్నామని చేతులెత్తేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఇటలీ తర్వాత స్పెయిన్లోనే ఎక్కువ. స్పెయిన్ లో జరిపిన పరిశోధనల తర్వాత కేవలం 30శాతం మ�
భారత దేశాన్ని కరోనా మహమ్మారి వీడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. దేశ వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు పెరిగింది.
వామ్మో కరోనా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మృతి చెందుతున్నారు. తెలుగు రాష్ట్�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. భారత్ కరోనా మరణాల సంఖ్య 5కి పెరిగింది. ముంబైలోనే రెండో మరణం చోటు చేసుకుంది. ఆది�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ర్టాల్లో తీసుకుంట�
ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. శనివారం స్పెయిన్ ప్రభుత్వం రెండువారాల ఎమర్జెన్�