Home » Prime Minister
ప్రధాని నరేంద్ర మోడీ పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం స�
కాళేశ్వరానికి జాతీయ హోదా.. ఐఐఎం.. విభజన హామీలు.. ఇవే ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్… ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ వి
పశ్చిమ బెంగాల్, ఒడిషాతో సహా బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్న బుల్ బుల్ తుఫానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ
వివాదాస్పద రామ జన్మ భూమి అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరోకరి ఓటమిగా చూడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. రామభక్తి, రహీం భక్తి కాదని, భారత భక్తి భావాన్ని బలోపేతం చ�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రానికి చేరుకున్నారు. సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం పంజాబ్ చేరుకున్న మోడీకి పంజాబ్ గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి �
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో 4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రార్ధించారు. సుజిత్ ను బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం �
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్న
భారత్ ఉత్సవాల పుణ్యభూమి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలన్నారు. ఇవాళ(అక్టోబర్-8,2019) ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్ లీలా మైదానంలో జరిగిన దసరా కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భం
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో సమావేశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 4.30గంటలకు మోడీతో జగన్ భేట
నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ(అక్టోబర్-5,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇర