Home » rain
నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా.... రాయలసీమలో వర్షాలు కురుస్తాయి.
మహారాష్ట్రను ముంచేసేందుకు మహా తుఫాన్ వచ్చేస్తోంది. గురువారం గుజరాత్ లోని సౌరాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బుధవారం మహా తుఫాన్ 810కిలోమీటర్ల దూరం వరకూ పొంచి ఉంది.భారత తూర్పు తీరంలో అంటే పశ్చిమ బెంగాల్, ఒడి�
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్‌లో రానున్న 36 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే..హైదరాబాద్
దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడదింది. 2019, అక్టోబర్ 24వ తేదీ బుధవారానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయని, దీని ఫ�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైన వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు కావాల్సి వచ్చింది. సభకు వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ నుంచి అనుమతి దొరకలేదు. రోడ్డు మార్గంలో ఉరుములు, పిడుగులు పడే సూచనలు ఉ�
నైరుతి రుతపవనాలు బై బై చెప్పనున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమౌతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమన్నారు. దేశంలో వ�
హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై ఇబ్బందులు తలెత్తితే అత్యవసర సేవల కోసం రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రకటించింది. సిటీలో ఇప్పటికే కూకట్ పల్లి, సికింద్రాబాద్, కాప్రా, కంటోన్ మెం
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ సెంచరీతో అదరగొట్టాడు. 174 బంతుల్లో బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగి 115 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (183 బంతుల
క్యుములోనింబస్ మేఘాలు ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడినట్లయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి నగరంలో భారీగీ వర్షం పడింది. దీంతో రహధారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్ర�
సెప్టెంబర్‌తో వర్షాకాలం ముగుస్తున్నా..నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దసరా వరకు వర్షాలు పడుతూనే ఉంటాయని, ఏటా అక్టోబర్ రెండో వారం వరకు వానలు పడుతూనే ఉంటాయన్నారు. ఇంటీరియర�