Home » rajasthan royals
రాజస్థాన్ జట్టుపై మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ ప్లేయర్లకు కీలక సూచనలు చేశారు.
ఫలితంగా 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.
ఆర్ఆర్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్ మూడేసి వికెట్లు తీశారు.
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది.
శశాంక్ సింగ్ అర్ధ సెంచరీ బాదాడు.
కోల్కతా నైట్రైడర్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.
క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తుంటే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం అతడిని ఎక్కువగా ప్రశంసించవద్దని చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్లు పూర్తిగా గులాబి రంగు జెర్సీని ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది.