Home » ravichandran ashwin
14 ఏళ్ల అశ్విన్ కెరీర్లో ప్రధాన మైలురాళ్లు ఇవే..
ఇప్పుడు అందరి దృష్టి టెస్టు స్పెషలిస్టులు ఛతేశ్వర పుజారా, అజింక్యా రహానెలపై పడింది.
రిటైర్మెంట్ ప్రకటించడాని కన్నా ముందు ఐదో రోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో అశ్విన్ భావోద్వేగానికి గురైయ్యాడు.
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
కివీస్ రెండో ఇన్నింగ్స్ లో డరిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ ను 38ఏళ్ల అశ్విన్ అద్భుతంగా డ్రైవ్ చేసి అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ముందు 359 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది.
పూణే వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ పట్టు బిగించింది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు.
టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.
బెంగళూరు వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది.