Home » same family
చెరువులో పడి తాత, తండ్రి, మనుమడు మృతి చెందారు. మృతులు కృష్ణమూర్తి, నాగరాజు, దీపక్ గా గుర్తించారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులో దిగి ముగ్గురు మృతి చెందారు.
ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
చిత్తూరు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లి ఒకే కుటంబానికి చెందిన 12 మంది మునిగిపోయిన ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగింది.
టైఫాయిడ్ జ్వరాన్ని కరోనా అనుకుని భయపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది ఏపీలోని విజయనగరం జిల్లాలో..
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అప్పుల బాధ తాళలేక ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొంది.
విశాఖ మధురవాడలో తెల్లవారుజామున ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు....ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నలుగురు ప్రాణాలు విడిచారు.
నిజామాబాద్ జిల్లా విషాదం నెలకొంది. పోచంపాడు పుష్కరఘాట్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.