Home » Supreme Court
బిల్కిన్ బానో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని చెప్పారు. నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అదానీ - హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సెబీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
క్యాష్ ఫర్ క్వెరీ కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన కొన్ని రోజుల తర్వాత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్ సభ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషన్లో మొయిత్రా పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
తాము కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ, 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. సాల్వే వాదనతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఏకీభవించింది.
ఎన్నికల పిటిషన్లను ఆరు నెలల్లోగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులను ఆదేశించాలని పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ "ఇవి మేము ఆదేశాలు ఇచ్చే అంశాలు కావు. దీని కోసం ఇప్పటికే చట్టం ఉంది" అని పేర్కొంది
ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ సందర్భంలో కోర్టు మరో ఆసక్తికర వ్యాఖ్య చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని సమాజం తెలుసుకోవాలని, అయితే తాము దేశవ్యాప్తంగా ఈ చర్య తీసుకోలేమని, ప్రతిరోజూ దరఖాస్తులు వస్తూనే ఉంటాయని ధర�
అభ్యంతరాలు లేవనెత్తినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని పేర్కొన్నారు. హైకోర్టు ముందుకు వెళ్లినా హైకోర్టు కూడా ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు పిటిషనర్.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది.