Home » Telangana
ఇక మరో బెర్త్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. ఇద్దరు మాల, ఇద్దరు మాదిగలకు ఆల్రెడీ క్యాబినెట్లో అవకాశం దక్కడంతో ఎస్సీలకు అవకాశం లేదంటున్నారు.
"రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అని అన్నారు.
పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఖర్గే డెడ్ లైన్ పెట్టారు.
రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.
వైసీపీ సర్కార్, టీటీడీ గత పాలక మండలిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది.
సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన
ఎంసీసీపీ ఔషధ తయారీకి కీలకం. దీన్ని బైండింగ్ మెటీరియల్‌గా ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు కూడా దిల్ రాజు స్పందించారు.