Telangana

    రోడ్డు వేసే వరకు ఓట్లు వేయం : ఓదెలలో ఓటర్ల నిరసన

    May 10, 2019 / 06:26 AM IST

    పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓదెల నుంచి కనగర్తి వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున నగర్ లో స్థానికులు టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. తమను పట్టించుకోనప్పుడు ఓటు ఎందుకు వేయాలని వారు ప్రశ్ని�

    ఏపీ, తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు

    May 9, 2019 / 01:38 PM IST

    ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రెం�

    చల్లని వార్త :  జూన్ 8 నుంచి తెలంగాణలోకి రుతు పవనాలు

    May 9, 2019 / 06:20 AM IST

    ఎండలతో మండిపోతున్న తెలంగాణ వాసులకు చల్లని వార్త.  2019లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ రెండోవారంలోనో తెలంగాణను తాకనున్నాయని ఇండో-జర్మన్ ప్రాజెక్టులో భాగమైన పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రిసెర్చ్ (PIK) సంస్థ వెల్లడించి�

    ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సమయం పెంపు

    May 9, 2019 / 05:36 AM IST

    ప్రభుత్వాసుపత్రులకు వెళితే..చాంతాడంత క్యూ ఉంటది..మధ్యాహ్నం వరకే ఓపీ సమయం..ఎందుకని వెళ్లడం అనుకుంటున్నారా ? ఇక ఆ చింత మీకవసరం లేదు. ఎందుకంటే ఓపీ సమయాన్ని పెంచారు. రెండు గంటల పాటు పొడిగించాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు.

    కొత్త జోనల్ వ్యవస్థకు సవరణలు!

    May 9, 2019 / 04:54 AM IST

    రాష్ట్రపతి ఉత్వర్వులు సవరించిన అనంతరం కొత్త జోనల్ వ్యవస్థ అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉత్తర్వులకు మళ్లీ సవరణ కోరాలని నిర్ణయించింది. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెల్పడంతో జిల్లాల

    కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్

    May 9, 2019 / 03:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ కోడ్ ముగియగానే కార్యాచరణనను అధికారులు ప్రకటించనున్నారు. జూన్ 01వ తేదీ నుండి ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఇ�

    బీ అలర్ట్ : మరో మూడు రోజులు వడగాలులు

    May 9, 2019 / 01:49 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగభగలాడుతున్న ఎండలతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యాధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీనితో పాటు వడగాలులు వీస్తుండడంతో �

    తెలంగాణాలో ఎన్నికల సీజన్ : మరోసారి ‘కోడ్’ కూసింది

    May 8, 2019 / 08:45 AM IST

    తెలంగాణలో ఎన్నికల కోడ్‌కు ఎండ్ కార్డ్ పడటంలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వంతో మొదలైన కోడ్‌… పరిషత్ ఎన్నికల వరకు నిర్విరామంగా కూస్తూనే ఉంది. అంతలోనే మరో ఎన్నికలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో మరోస

    ZPTC,MPTC ఎన్నికలు : ముగియనున్న రెండో విడత ప్రచారం

    May 8, 2019 / 08:08 AM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.  రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరుగుతాయి.  పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.   179 జెడ్ప�

    మండుతున్న తెలంగాణ  : త్వరలో 46 ఏళ్ల రికార్డ్ బ్రేక్

    May 8, 2019 / 03:44 AM IST

    తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. భగభగలాడే ఎండలతో మంటపెడుతున్నాడు. నిప్పుల గుండంలా మండిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఉష్ణోగ్రతల్లో గత రికార్డులు బ్రేక్ అయ్యేలా వేడెక్కిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎండలు మరింత పె�

10TV Telugu News