Telangana

    జాగ్రత్త : 3 రోజులు బయటికి రాకపోవడమే మంచిది

    May 6, 2019 / 04:24 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరగనుంది. సోమవారం (మే 6,2019) నుంచి మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని  హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వడగాలులు వీ�

    పరిషత్ పోరు : మొదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

    May 6, 2019 / 02:48 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం (మే 6,219) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా.4గంటల వరకే పోలింగ్ జ

    తెలంగాణలో 13ఏళ్లకే ఓటు హక్కు వచ్చేసింది

    May 6, 2019 / 01:37 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల గల్లంతు పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇస్తూ క్షమాపణలు కూడా చెప్పింది. తప్పులు తడకలుగా ఎన్నికలు నిర్వహించి ఓటర్లను ఇబ్బందులకు గురిచేసిన ఈసీ.. 13ఏళ్ల బాలుడికి ఓటు హక్కు కల్పించ�

    తెలంగాణలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం

    May 5, 2019 / 06:29 AM IST

    తెలంగాణలో ఎండల మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.  అద

    తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదల మరింత ఆలస్యం

    May 5, 2019 / 03:50 AM IST

    ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్  టెన్త్ రిజల్ట్స్‌పై పడింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొనడంతో టెన్త్ రిజల్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్�

    తొలి విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం

    May 5, 2019 / 03:20 AM IST

    తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 6, 2019న ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 197 జెడ్పీటీసీ స్థానాలు, 2,166 ఎంపీటీసీ స్థాన�

    మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు

    May 4, 2019 / 02:39 PM IST

    హైదరాబాద్: నిజాం కాలేజి వార్షికోత్సవానికి వచ్చిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను విద్యార్ధి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ NSUI కి చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు. ఇంటర్ �

    ఐదేళ్లలో భారీగా పెరిగిన ఆస్తులు : తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు

    May 4, 2019 / 02:08 PM IST

    తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అఫిడవిట్లపై ఫోకస్ పెట్టిన ఐటీ శాఖ అధికారులు.. వారి ఆస్తుల్లో వ్యత్యాసాలను గుర్తించారు. వారి ఆస్తులు భారీగా పెరిగినట్టు తెలుసుకున్నారు. ఇంతగా ఆస్తులు

    అదృశ్యమైన మైనర్ బాలికల కేసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు 

    May 3, 2019 / 03:22 PM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను తిరిగి విచారణ చేపట్టాలని  కోరూతూ హై కోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ శుక్రవారం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 2వేల మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు

    మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పై కేసీఆర్ రివ్యూ 

    May 3, 2019 / 01:39 PM IST

    హైదరాబాద్: మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్ట్ ప‌నుల‌ను వ‌చ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాల‌ని  సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పున‌రావ‌సం, స‌హాయ చ‌ర్య‌ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పంపిణీ చేయాల‌ని కూడా సీఎం ఆదేశించారు.  శుక్రవ�

10TV Telugu News