Home » Tirupati
తిరుపతి నగరంలో ముఖ్యమైన ప్రాంతాలంతా ఇదివరకు ఉన్న మఠాలకు చెందినవే. హథిరామ్ మఠం తరహాలో బుగ్గ మఠానికి సైతం నగరంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి.
మరోవైపు, కాచిగూడ - నాగర్ కోయిల్ స్పెషల్ ట్రైన్లను కూడా రైల్వే అధికారులు పొడిగించారు.
వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం వేడెక్కింది.
భక్తులు హుండీలో వేసే కానుకలతోనే కాదు.. భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు కురుస్తున్నాయి.
ఇక ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువమంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము టీటీడీకి వస్తుంది.
తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే టీటీడీలో అనేక సంస్కరణల అమలుకు నడుం బిగించింది.
విద్యార్థులందరికీ మంచి ఉద్యోగావకాశాలు కల్పించేలా చేస్తామని తెలిపారు.
మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర.
నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే ఒక్క రోజులో బెయిల్ లభించింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం వెనక చాలామంది పాత్ర ఉంది.