Home » Tirupati
చిత్తూరు జిల్లా తిరుపతిలో రౌడీ షీటర్ బెల్ట్ మురళీ..అలియాస్ పసుపులేటి మురళీ హత్యకేసులో పోలీసులు 17మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు తమినాడు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ ను హత్య చేయటానికి రూ.4లక్షలు సుపా�
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
తిరుపతిలో అర్ధరాత్రి శబరి ఎక్స్ప్రెస్లో ఆర్మీజవాన్లు అయ్యప్ప భక్తులతో దురుసుగా ప్రవర్తించారు. అయ్యప్ప మాల తెంచి అయ్యప్ప భక్తులపై దాడి చేశాడు ఓ జవాన్.
రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.
శ్రీవారి సన్నిథిలో సిలువ గుర్తుల కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు శిలువ గుర్తులు కలకలం సృష్టిస్తున్నాయి. చెట్లకు వేసి ఉన్న శిలువ గుర్తులను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వాటిని చెరిపివేశారు. కా�
బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన..TTD పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం తిరుమలకు వచ్చారాయన. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కొండ�
ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది.
ఆశ పెడతారు.. కళ్ల ముందే ఊహాలపల్లకిలో ఊరేగిస్తారు. మంచి అవకాశం మించిన రాదు అంటూ ప్రచారం చేస్తారు. తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ ఊదరగొడుతారు. లక్షల
స్కూల్ హెడ్ మాస్టర్ కీచకుడిగా మారాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన విద్యార్థినిలను..పాఠాలు చెప్పటానికి వచ్చే మహిళా టీచర్లను వేధిస్తున్నారు. ఐ లవ్వ్యూ..అంటూ వేధింపులకు దిగాడు. ఫోన్ నంబర్ ఇవ్వు మాట్లాడుకుందామంటూ వెర్రి వేషాలు వేశాడు. దీంత�
తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు.