Home » Tirupati
ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్‌లో మాత్రం తక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు అనుమానిత కేసులు కూడా నమోదు కాలేదు. అయితే తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో ఒక రోగి చిక�
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్‌కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం
తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ పట్ల సరైన అవగాహాన లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో బాలకృష్ణ అనే వ్యక్తి ఆత�
తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చీని నిర్మించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోగానే
చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో
వైజాగ్‌లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్‌లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ గురువారం తిరుమలకు వచ్చిన
చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వ్యూహావ్ నగరంలో తెలుగు రాష్ట్రాల యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వివరాల
అమరావతి రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు