Home » Uttar Pradesh
వృద్ధుడు నిర్జీవంగా రోడ్డుపై పడిపోయినప్పటికీ.. కోపంతో కాలు దువ్వుతూ ఎద్దు అతడిపై దాడి చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయోధ్యలో రామ్ లల్లాకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తరువాత బాలరాముడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రెండోరోజూ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు.
రామమందిరం విషయంలో కొంత మంది ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, శ్రీ రాముడు వివాదం కాదని, ఓ సందేశమని చెప్పారు.
రాముడి ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులకు రామజన్మభూమి పునాది మట్టి, నెయ్యితో చేసిన 100 గ్రాముల మోతీచూర్ లడ్డు, ఓ సీసాలో సరయూ నది నీరును బాక్సులో పెట్టి గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు.
అయోధ్య బాలరాముడి దివ్యరూప దర్శనం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతోంది.
బాలరాముడికి సంబంధించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు. ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహ పూర్తి భాగం కనిపించే ఫొటోలు విడుదలయ్యాయి.
ఇటీవలి కాలంలో అత్యంత ఖర్చుచేసిన నిర్మాణం ఇదే. గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూ.2,989 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు.
లడ్డూను యాత్రగా రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో పెట్టి అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు.
జనవరి 22వ తేదీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశ వ్యాప్తంగా ఉన్న గర్భిణీలు కోరుకుంటున్నారు. కొత్త వ్యాపారస్తులు అదే రోజు తమ వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి?
అందరూ ఎంతగానో ఎదరుచూస్తున్న అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగనున్న సంగతి తెలిసిందే.