Home » Uttar Pradesh
దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన పొగమంచు పంజాబ్, యుపిని కప్పేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్‌లలో చలి
జనవరి 1వతేదీ...కొత్త సంవత్సరంలో భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో జనవరి 1వతేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది....
దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని ఇద్దరు ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.55 కోట్లు..
అత్యాచారం కేసులో కోర్టు శిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ యూపీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ బహిష్కరణకు గురయ్యారు....
పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణలో నిమగ్నమయ్యారు. దీని వెనుక క్రియాశీలక ముఠాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. వారణాసిలోని సర్వవేద్ మహామందిర్‌లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు.
2024 జనవరి 22 న అయోధ్య రామ మందిర ప్రారంభానికి హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2014వ సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్దులర్ గోండ్‌కు శు�
అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కళాకారులకు మతం లేదని నిరూపించిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో చదవండి.
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం తన రాజకీయ వారసుడిని ప్రకటించింది.