Home » Uttar Pradesh
అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కళాకారులకు మతం లేదని నిరూపించిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో చదవండి.
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం తన రాజకీయ వారసుడిని ప్రకటించింది.
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన ప్రకటన జారీ చేశారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ అని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించే సవాలును ఆకాష్ స్వీకరించారని మాయావతి చెప్పారు....
రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం పూర్తికానుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రామాలయం ప్రతిష్ఠాపనకు పవిత్ర అయోధ్య నగరం సిద్ధమవుతున్న తరుణంలో రియల్ బూమ్ ఏర్పడింది....
సూరజ్ కుమార్ సోన్కర్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఓ మహిళకు డబ్బులు ఇచ్చాడు. కానీ, సోన్కర్ కు ఉద్యోగం రాలేదు. ఆమె తన మాట నిలబెట్టుకోలేకపోయారు.
సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించిన ఆ నటుడు నిజ జీవితంలో విలన్గా మారిపోయాడు. ఓ కుటుంబంతో జరిగిన వివాదంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కట్ చేస్తే కటకటాల పాలయ్యాడు.
తండ్రికి గుండె ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక ఓ యువకుడు తల్లడిల్లిపోయాడు. తమ దయనీయ పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతని పోస్టుపై నటుడు సోనూ సూద్ స్పందించారు.
రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు....
పెళ్లికొడుకు డెంగ్యూతో బాధపడుతున్నాడు. రెండు రోజుల్లో అతని పెళ్లి .. పెళ్లిని వాయిదా వేసుకోలేదు.. వేదిక మాత్రమే మారింది. ఇంతకీ పెళ్లెక్కడ జరిగింది? చదవండి.
పొడవైన జుట్టుకోసం ఆడవారు చేయని ప్రయత్నం ఉండదు. రకరకాల ఉత్పత్తులు సైతం వాడుతుంటారు. ఉత్తప్రదేశ్కి చెందిన ఓ మహిళ పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డు సాధించింది.