Home » Uttar Pradesh
కోర్టు విచారణ తర్వాత ఆజాం ఖాన్, ఆయన కుటుంబాన్ని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తీసుకువెళుతున్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, అజాం ఖాన్ మద్దతుదారులు జైలు వెలుపల చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ దీపావళి పండుగకు మహిళలకు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకను ప్రకటించారు.
మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను ఓకేషనల్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యారని అతనికి ఉద్యోగం ఇవ్వడానికి తపాలా శాఖ నిరాకరించింది.
అయితే రోజు లాగే ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి.. విగతజీవిగా పడి ఉన్న అతడిని చూసి తట్టుకోలేకపోయింది. మృతదేహం దగ్గరకు చేరుకుని విలపించింది.
అయోధ్య నగరంలో త్వరలో నిర్మాణం కానున్న ప్రతిపాదిత మసీదుకు ప్రవక్త మహమ్మద్ పేరు పెట్టాలని ముస్లిం మత గురువులు నిర్ణయించారు. ముంబయి నగరంలో ముస్లిం వర్గాలకు చెందిన 1000మంది మత గురువులు సమావేశమై అయోధ్య మసీదుకు రూపకల్పన చేశారు...
రాజ్ బి.సింగ్ అనే ఓ జర్నలిస్టు ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. భారతీయ రైల్వేను ట్యాగ్ చేస్తూ..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విస్తరణ అక్టోబర్ 15 వతేదీన ప్రారంభమయ్యే నవరాత్రి నాటికి జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఓం ప్రకాష్ రాజ్‌భర్, దారా సింగ్ చౌహాన్ లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాల�
బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొండ చిలువ కనపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాన్ని చాకచక్యంగా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో భవిష్యత్‌లో భారీ భూకంపాలు వస్తాయా? అంటే అవునంటున్నారు ఐఐటీ కాన్పూర్‌కు చెందిన భూకంప నిపుణుడు ప్రొఫెసర్ జావేద్ మాలిక్....