Home » varanasi
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన విషయాలు వెల్లడించింది. మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించినట్లు ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం వెల్లడించారు.
జనార్దన, రుద్ర, ఉమా మహేశ్వర పేర్లతో శాసనాలు దొరికాయన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పాటు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు.
చిన్నారులతో కలిసిఉన్న వీడియోను ట్విటర్ లో షేర్ చేసిన మోదీ.. దానికి క్యాప్షన్ ఇచ్చారు. వారణాసిలో పాఠశాల విద్యార్థులతో సంభాషించడం ..
నటుడు నానా పటేకర్ సెల్ఫీ దిగడానికి వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కెర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరణాసిలో బుధవారం తెల్లవారుజామున కారు ట్రక్కును ఢీకొనడంతో 8 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరిగింది....
Akasa Flight : వరణాసి నుంచి ముంబయి వెళ్లాల్సిన ఆకాసా ఎయిర్ లైన్స్ విమానానికి భద్రతా హెచ్చరిక రావడంతో విమానాశ్రయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. వరణాసి విమానాశ్రయంలో ఆకాసా ఎయిర్ విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఎయిర్‌లైన్‌కు భద్రతా హెచ్చరిక రావడంతో ఆ
అకాస ఎయిర్ ముంబయి-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి నుంచి వరణాసి వెళుతున్న ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానానికి సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వరణాసి విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది...
ఓరి నాయనో టమాటా భద్రత కోసం ఓ వ్యాపారి ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు. తన దుకాణం ముందు బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్నాడు. ఇది టమాటాల కాలం మరి..దటీజ్ టమాటా అనేలా ఉంది.