Home » viral news
బయట నుంచి ఇంటికి వచ్చిన ఆ తండ్రి ఇంకా బైక్ దిగనేలేదు. అంతలోనే ఆనందంతో వచ్చిన కూతురు.. నాన్నను ఆత్మీయంగా కౌలిగించుకుంది. కూతురు సాధించిన విజయం తెలుసుకుని ఆ తండ్రి కళ్లలో ఆనంద భాష్పాలు..
UP Siblings: ముఖాన్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయింది. అతడిని నిశితంగా చూడడంతో అతడి విరిగిన పన్ను..
జంతువు చనిపోతే మరో జంతువు ఏడవటం మీరు ఎప్పుడైనా చూసారా? వాటి మధ్య ప్రేమానుబంధాలు లేవనుకునేరు.. ఒక వీడియో చూసి అందరి మనసు చలించిపోతోంది.
కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలామంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోరు. కానీ షమితా శెట్టి ఊరుకోలేదు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటు రిప్లై ఇచ్చారు.
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ అందాల నటి ఐశ్వర్యా రాయ్‌పై చేసిన కామెంట్ వల్ల విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు?
వరుడుకి 13.. వధువుకి 12..పెళ్లి చేస్తేనే చదువుకుంటామన్నారట. ఏంటి? షాకయ్యారా? వాళ్ల పేరెంట్స్ మాత్రం గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసేసారు. ఇంతకీ ఈ తంతు ఎక్కడ జరిగిందంటే?
గిన్నిస్ బుక్‌లో రికార్డు సాధించాలంటే కొత్తగా ఆలోచించాలి.. లేదా పాత రికార్డులు బద్దలు కొట్టాలి. డెన్మార్క్‌కి చెందిన ఓ వ్యక్తి ఎలా రికార్డు సాధించాడో తెలుసా?
90 లలో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన నటి నగ్మా. ఆమె దగ్గర కాల్ షీట్స్ కోసం దర్శకులు క్యూ కట్టేవారు. ప్రస్తుతం నగ్మా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
పీచు మిఠాయి కనపడితే చాలు ఇష్టపడి తెగ తింటారు. ఇకపై తినడానికి ముందు ఆలోచించండి.. ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.
ఓ చిరుత ఫుల్లుగా మద్యం తాగింది. తను పులి అన్నసంగతి మర్చిపోయి ఏం చేసిందో తెలుసా?