Home » YCP
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారు. అంబులెన్సులను ఆరంభించడం అభినందనీయమన్నారు. ఇక కరోనా టెస్టుల విషయంలో కూడా అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పని చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచానికే గడ్డు కా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. పేదలు అందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకుని వచ్చిన కార్యక్రమం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అనే పేరు ఖరారు చేసి�
వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజ�
స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. ఇనాళ్ళూ పార్టీ మారి దూరంగా ఉన్న నేతలను మళ్లీ వైసీపీ గూటికి ఆహ్వానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం వరకు పదవులను వైసీపీ చేజిక్కించుకున�
ఏపీలోని కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. కానీ పోటి చేయించేందుకు అర్హత కలిగిన మహిళ లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అప్పటికప్పుడు ఓ వ్యక్తి వేరే ఊరి మహిళతో నిశ్చితార్థం పెట్టుకున్నారు. బుధవారం 11న నామిన�
వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది.
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబీకులు, బంధువులకు బి-ఫారాలు ఇవ్వబోమని వైసీపీ తెలిపింది.
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోటానికి వైసీపీ యత్నాలు ముమ్మరం చేసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని అభివృధ్ది అంశంపై వైసీపీ ఫోకస్ చేస్తుంటే…వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతి�