Home » YCP
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ మంచు కుటుంబం, తెలుగుదేశం నాయకులకు మధ్య మాటల వార్ నడుస్తుంది. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు పెద్ద కోడలు విష్ణూ భార్య మంచు విరానిక తన మద్దతును వైసీపీకి ప్రకటించింది. తన బంధువైన వైఎస్ జగన్‌కు మేలు చేసేందుకే మోహన్ బాబు.. ఎ�
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు జగన్ కేసులే టార్గెట్‌గా �
రామ్‌చరణ్ తేజ్ హీరోగా రంగస్థలం సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు సుకుమార్ మద్దతు కోసం పార్టీలు వెంపర్లాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుకుమార్‌ను కలిసి మద్దతు తెలపాలంటూ అగ్ర పార్టీల నేతలు కోరుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంను ఆం
టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరారు.
వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకుని చివరి క్షణంలో నిర్ణయాన్ని విరమించుకున్నారు. తెలుగుదేశం టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వైసీపీలో చేరుతున్నట్లు ప్ర�
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు షాక్ తగులుతుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు పార్టీలు మారగా.. తాజాగా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనా�
హిందూపురం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారనున్నారు. మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు అతని భార్యకు బీఫామ్ ఇస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఇంత వరకు మేనిఫెస్టోను ప్రకటించడం లేదు.
సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వినర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం గూటికి చేరబోతున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత రెండు రోజులుగా అనకాపల్లిలోని తన కార్యాలయంలో అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న కొణతాల.. టీడీపీలో చేరాలని నిర్�