Home » Yellow Alert
మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది.
Yellow Alert: అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది. ఈ నెల 31న తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్..
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్లలో వచ్చే వారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వ
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది....
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారు�
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.