Home » Ys Jagan Mohan Reddy
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ..
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.
చీమల దండులా ఒక పద్ధతి ప్రకారం నేతలు వైసీపీని ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
లడ్డూ కల్తీ వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా వివరించారు.
ప్రస్తుతం బయటపడిన పేర్లు కొన్ని మాత్రమేనని... ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి త్వరలో భారీ వలసలు ఉండొచ్చని చెబుతున్నారు.
ఇద్దరు కీలక నేతలు టీడీపీలో కొనసాగితే మంచి గుర్తింపుతోపాటు భవిష్యత్ ఉండేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కానీ, తొందరపాటుతో ఇద్దరూ రాంగ్ స్టెప్పులు వేయడం వల్ల చేజేతులా పొలిటికల్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టుకున్నారని అంటున్నారు పరిశ
జనసేనలో తన రోల్ ఎలా ఉండాలో పవన్ కల్యాణ్ చెబుతారని సామినేని పేర్కొన్నారు.
బాలినేని లాంటి మంచి వాళ్లు ఉన్నారు అని పవన్ కల్యాణ్ రెండు మూడుసార్లు నా గురించి చెప్పారు. నేను పవన్ తో మాట్లాడకపోయినా ఆయన నా గురించి మాట్లాడారు. దాంతో పవన్ కల్యాణ్ మీద ఎంతో నమ్మకం, ప్రేమ కలిగాయి.