Home » Ysrcp
ఇక నెక్స్ట్ అరెస్ట్‌కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.
ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి మీకు అనుకూలంగా మారగానే అమాయకుడు అయిపోయాడు అని పేర్ని నాని అన్నారు.
"రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో ఎవ్వరూ ఉండరు. అందరూ జైళ్లకు వెళ్లాల్సివస్తుంది" అని అన్నారు.
ఎన్నికల నాటికి మార్కాపురం, గిద్దలూరు, దర్శిలలో కూటమి అధిష్టాన పెద్దల అంచనాలకు తగ్గట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల తీరు లేకపోతే..ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి బాలినేనిని బరిలోకి దింపుతారన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే పాదయాత్ర చేస్తానని ప్రకటించారు జగన్. జగన్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ..పాదయాత్ర షెడ్యూల్‌ను కాస్త ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.
ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు.
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఈడీ రంగంలోకి దిగబోతుందట. ఈడీ కనుక దిగితే నిందితులకు ఈ కేసు మరింత తలనొప్పిగా మారడం మాత్రం పక్కా.