Amazon Great Indian Festival Sale : అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందుగానే ఫెస్టివల్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ట్యాబ్‌లపై బెస్ట్ డీల్స్..!

Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రైమ్ మెంబర్‌ల కోసం ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. రెగ్యులర్ అమెజాన్ మెంబర్లకు సెప్టెంబర్ 23 నుంచి సేల్స్ డీల్స్ అందుబాటులోకి రానుంది.

Amazon Great Indian Festival Sale : అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందుగానే ఫెస్టివల్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ట్యాబ్‌లపై బెస్ట్ డీల్స్..!

Amazon Great Indian Festival sale begins_ Best deals on iPhones, tablets and more

Amazon Great Indian Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రైమ్ మెంబర్‌ల కోసం ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. రెగ్యులర్ అమెజాన్ మెంబర్లకు శుక్రవారం నుంచి (సెప్టెంబర్ 23 నుంచి) సేల్స్ డీల్స్ అందుబాటులోకి రానుంది.

అమెజాన్ సేల్ ఈవెంట్ ప్రారంభమైన తర్వాత ఏయే స్మార్ట్ ఫోన్లపై ఎంతవరకు డీల్స్ అందిస్తుందో తెలియనుంది. అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యేకించి Amazon తమ ప్లాట్ ఫారంపై iPhoneలు, Alexa Speakers, Audio Products మరిన్నింటిపై కొన్ని బెస్ట్ డీల్‌లను అందిస్తోంది.

Amazon Great Indian Festival sale begins_ Best deals on iPhones, tablets and more

Amazon Great Indian Festival sale begins_ Best deals on iPhones, tablets and more

మీరు ఈ ఫెస్టివ్ సీజన్‌లో మీ అమెజాన్ ప్లాన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. ప్రస్తుతం Amazonలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ సేల్ ఈవెంట్ సమయంలో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొన్ని డివైజ్‌లు చాలా త్వరగా స్టాక్ అయిపోయే అవకాశం ఉందని గమనించాలి.

Apple iPhones at Amazon Great Indian Festival

-iPhone 12 (64GB) – రూ. 42,999
-iPhone 12 (128GB) – రూ. 47,999
-iPhone 13 Pro (128GB) – రూ. 99,900
-iPhone 13 Pro Max (256GB) – రూ. 1,18,900
-iPhone 13 mini (256GB) – రూ. 73,339

Amazon Alexa devices at Amazon Great Indian Festival :

-Echo Dot (3rd Gen, Black) + Wipro 9W LED Smart Color Bulb combo : రూ. 1,599
-Fire TV Stick (HD) with all-new Alexa Voice Remote – రూ. 1,999
-Echo Show 5 (2nd Gen) – రూ. 3,999
-Kindle (10th Gen) – రూ. 6,499
-AmazonBasics 81 cm (32 inches) HD Ready Smart LED Fire TV – రూ. 8,999
-Echo Dot (4th Gen) – రూ. 2,249

Amazon Great Indian Festival sale begins_ Best deals on iPhones, tablets and more

Amazon Great Indian Festival sale begins_ Best deals on iPhones, tablets and more

Premium Android phones at Amazon Great Indian Festival

– Samsung Galaxy S22 5G – రూ. 52,999
– OnePlus 10R 5G – రూ. 32,999
– Xiaomi 12 Pro – రూ. 54,999
– iQoo 9 SE 5G – రూ. 29,990

TVs at Amazon Great Indian Festival

– OnePlus 108 cm (43 inches) Y Series Full HD Smart Android LED TV – రూ. 21,999
– iFFALCON 139 cm (55 inches) 4K Ultra HD – రూ. 30,000
– TCL 108 cm (43 inches) 4K Ultra HD Android Smart LED TV – రూ. 26,990

Amazon Great Indian Festival sale begins_ Best deals on iPhones, tablets and more

Amazon Great Indian Festival sale begins_ Best deals on iPhones, tablets and more

Best deals on earbuds, tablet, and watches at Amazon Great Indian Festival

– Noise ColorFit Pulse Spo2 Smart Watch – రూ. 1,499
– OnePlus Smart Band – రూ. 1,399
– OnePlus Nord Buds – రూ. 2,299
– Oppo Enco Air 2 – రూ. 1,999
– Xiaomi Pad 5 – రూ. 24,999

Read Also : Amazon Festival Sale Date : ఆ రోజు నుంచే అమెజాన్ ఫెస్టివల్ సేల్.. iPhone 13, iQOO 9T ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో టాప్ డీల్స్.. డోంట్ మిస్..!