Best Jio Fiber Monthly Plans : బెస్ట్ జియో ఫైబర్ నెలవారీ ప్లాన్లు ఇవే.. ఎన్నో డేటా బెనిఫిట్స్.. ఈ లిస్టు మీకోసమే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Best Jio Fiber Monthly Plans : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) ఫైబర్ యూజర్ల కోసం గరిష్టంగా 1Gbps స్పీడ్‌తో అనేక నెలవారీ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ Jio ఫైబర్ ప్లాన్‌లలో చాలా వరకు అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, నెల పాటు పూర్తి OTT సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Best Jio Fiber Monthly Plans : బెస్ట్ జియో ఫైబర్ నెలవారీ ప్లాన్లు ఇవే.. ఎన్నో డేటా బెనిఫిట్స్.. ఈ లిస్టు మీకోసమే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Best Jio Fiber monthly plans in September 2022 List of plans, data, calling, OTT and other benefits

Best Jio Fiber Monthly Plans : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) ఫైబర్ యూజర్ల కోసం గరిష్టంగా 1Gbps స్పీడ్‌తో అనేక నెలవారీ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ Jio ఫైబర్ ప్లాన్‌లలో చాలా వరకు అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, నెల పాటు పూర్తి OTT సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. మీరు స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, గేమింగ్ కోసం హై-స్పీడ్ డేటా కోసం చూస్తున్నారా?

Jio Fiber రూ. 999 ధరతో ప్రారంభమయ్యే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తుంది. ఈ Jio Fiber ప్లాన్‌లు కొన్ని టాప్ OTT సబ్‌స్క్రిప్షన్‌లకు ఫ్రీగా సభ్యుత్వాన్ని పొందవచ్చు. Amazon Prime వీడియో, Disney+ Hotstar, Voot Select, Zee5, Sony LIV, మరిన్నింటితో సహా యాప్‌లు. నెలవారీ జియో ఫైబర్ ప్లాన్‌లు, వాటి బెనిఫిట్స్ పొందవచ్చు.

Best Jio Fiber monthly plans in September 2022 List of plans, data, calling, OTT and other benefits

Best Jio Fiber monthly plans in September 2022 List of plans, data, calling, OTT and other benefits

బెస్ట్ జియో ఫైబర్ నెలవారీ ప్లాన్‌లు ఇవే :

– రూ. 999 ప్లాన్ :
ఈ ప్లాన్ కింద 150 mbps స్పీడ్‌ని అందించే జియో ఫైబర్ ప్లాన్‌లలో ఇది ఒకటి. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, OTT సబ్‌స్క్రిప్షన్‌లు (1-ఏడాది Amazon Prime Video, Netflix, Disney+ Hotstar, Voot Select, Sony Liv, ZEE5, Voot Kids, Lionsgate Play, Discovery+, JioCinema, ALTBalaji, JioSaavn వంటి యాక్సస్ పొందవచ్చు.

– రూ. 1,499 ప్లాన్ :
ఈ ప్లాన్ ఫ్యామిలీ ప్లాన్‌కు సరైనది. 300 mbps డేటా స్పీడ్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది. అదనంగా, ప్లాన్ 1-ఏడాది Amazon Prime Video, Netflix, Disney+ Hotstar, Voot Select, Sony Liv, ZEE5కి సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. Voot Kids, Lionsgate Play, Discovery+, JioCinema, ALTBalaji, JioSaavn సహా కొన్ని ఇతర యాప్‌లకు కూడా యాక్సస్ పొందవచ్చు.

Best Jio Fiber monthly plans in September 2022 List of plans, data, calling, OTT and other benefits

Best Jio Fiber monthly plans in September 2022 List of plans, data, calling, OTT and other benefits

– రూ. 2,499 ప్లాన్ :
ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో 500 mbps డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 1-ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీ లివ్, ZEE5, Voot Kids, Lionsgate Play, Discovery+, JioCinema, ALTBalaji, JioSaavn, కొన్ని ఇతర సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తుంది.

– రూ. 3,999 ప్లాన్ :
మీరు వీడియో క్రియేటర్లు, గేమర్‌లు అయితే ఈ ప్లాన్‌ ఎంచుకోవచ్చు. అన్‌లిమిటెడ్ 1gbps స్పీడ్‌తో ఈ ప్లాన్ ఒక నెల పాటు నిరంతరాయంగా అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌లను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, మరో 15 స్ట్రీమింగ్ యాప్‌లతో సహా OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచితంగా యాక్సెస్‌ను పొందవచ్చు.

– రూ. 8,499 ప్లాన్ :
ఈ ప్లాన్ 1 gbps వేగంతో డేటా స్పీడ్‌తో నిజంగా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ల మాదిరిగానే.. 1-ఏడాది Amazon Prime Video, Netflix, Disney+ Hotstar, Voot Select, Sony Liv, ZEE5, Voot Kids, Lionsgate Play, Discovery+, JioCinema, ALTBalaji, JioSaavn వంటి అనేక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

Read Also : Best 5G Phones : రూ. 20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనేసుకోండి..!