Aadhaar-PAN Link : పాన్ ఆధార్ లింక్‌పై ట్విట్టర్లో మీమ్స్ ట్రెండింగ్.. నెటిజన్ల జోకులే జోకులు..!
Aadhaar-PAN Link : పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? మార్చి 31 దాటితే పెనాల్టీ తప్పదు.. ఎక్కడ రూ. 1000 జరిమానా చెల్లించాల్సి వస్తుందోనని అందరూ కంగారుపడ్డారు. ఇప్పటివరకూ లింక్ చేసుకుని వారంతా హడావుడి చేశారు.

Twitter flooded with hilarious memes over Aadhaar-PAN link advisory, fine of Rs 1000 beyond March 31
Aadhaar-PAN Link : పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? మార్చి 31 దాటితే పెనాల్టీ తప్పదు.. ఎక్కడ రూ. 1000 జరిమానా చెల్లించాల్సి వస్తుందోనని అందరూ కంగారుపడ్డారు. ఇప్పటివరకూ లింక్ చేసుకుని వారంతా హడావుడి చేశారు. ఇంకా మూడు రోజులే మిగిలి ఉందని అంతా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి మరి స్టేటస్ చెక్ చేసుకున్నారు.
Finally checked my adhar card & pan card link status and it shows already been linked and me to those unlinked people 😎#adharcard #PANcard #Kiccha46 #KicchaBOSS @KicchaSudeep pic.twitter.com/iPPQatXH6E
— 𝔸𝕒𝕕𝕚 𝕊𝕦𝕕𝕖𝕖𝕡𝕚𝕒𝕟 (@AadiSudeepian) March 28, 2023
చాలామంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో లింక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అంతే.. రెండు కార్డులను లింక్ చేసే సమయంలో దేశవ్యాప్తంగా అనేక మంది సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకేసారి ఎక్కువ మంది పాన్-ఆధార్ లింక్ వెబ్ సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్ కాస్తా డౌన్ అయిపోయింది.
#PANcard
Sir site is not working.
I want to link aadhar card pan card. pic.twitter.com/bFN1cVVgL9— PANKAJ DWIVEDI (@pankajd001) March 28, 2023
#Aadhar #PANcard
People rushing towards #aadharpanlink 😂😂 pic.twitter.com/1sx0tprYCH— Nitesh malakar (@NiteshS31440405) March 28, 2023
Read Also : Aadhaar Linkage Voter ID: ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్య అనుసంధానంకు గడువును పెంచిన కేంద్రం ..
కనెక్టివిటీ సమస్యలతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాన్ ఆధార్ లింక్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్న వారంతా సోషల్ మీడియా వేదికగా ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.
Link Aadhaar Card to Pan Card 😀
Point of View: ‘ just jokes apart ’ !#PANcard pic.twitter.com/Jng2394NOb
— Qumadlat (@qumadlat) March 28, 2023
కొందరు నెటిజన్లు అయితే తమ పరిస్థితిని వివరించేందుకు జోకులు, మీమ్స్‌తో ఫన్నీగా స్పందిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తమ పాన్ ఆధార్ లింక్ కావడం లేదని నెటిజన్లు వాపోయారు.
Aadhar Pan link deadline extended to Jun 30, 2023#PANcard #BusAccident #JUNGKOOKxCALVINKLEIN #bachelor pic.twitter.com/qkUuQV1146
— Mohammad Sajjad (@sajjad9698) March 28, 2023
This video will make you smile 😊#DolphinsFans #dolphin #aquatica #MileApoFlyToMumbai #BusAccident #TejRan #PANcard pic.twitter.com/OaE9bLnHQ0
— Nidhi (@Its__me__Nidhi) March 28, 2023
ఆధార్ పాన్ లింక్ చేయకపోతే రూ.1000 జరిమానా చెల్లించాలా? కొంతమందికి ఇది చాలా పెద్ద అమౌంట్.. కనీసం మూడు, నాలుగు రోజులు కష్టపడితే కానీ అంతా మొత్తాన్ని చెల్లించలేరు.. కాస్తా అమౌంట్ తగ్గించండి అంటూ మరో ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు.
#PANcard #incometax
Can You decode this? pic.twitter.com/NGs8nicSqF— Ankit Verma ॐ (@cawaalaladka) March 28, 2023
సింపుల్ గా పాన్ పై ఆధార్ కార్డుతో ఉన్న ఫొటోను మరో నెటిజన్ పోస్టు చేశాడు. ఎట్టకేలకు నా పాన్ ఆధార్ కార్డు లింక్ అయింది.. ఇప్పటికీ లింక్ చేసుకోని వారి సంగతి ఏంటి మరో నెటిజన్ పోస్టు పెట్టాడు.
@IncomeTaxIndia @nsitharamanoffc when I tried to link PAN with Adhaar income tax portal said service unavailable. Great , Govt says do it before 31 March, portal says it will not let you do. #PANcard #adhaar#panadhaarlink pic.twitter.com/m7YIcl6a1l
— Ravinder Singh (@Rschandhok) March 28, 2023
ఇంతలోనే చావు కబురు చల్లగా చెప్పినట్టుగా.. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలానే పాన్-ఆధార్ కార్డు గడువును మరోసారి పెంచుతున్నట్టుగా ప్రకటించింది. పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
Finally PAN is linked with Adhaar 😂✌🏻
Aap bhi apna link kar lo Due date
is 31st March 23 #PANcard @UTIPANServices @IncomeTaxIndia @nsitharaman pic.twitter.com/1Xtlq1nCzI— kanishka gupta (@kdgupta027) March 20, 2023
మరో మూడు నెలల గడువును పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. మరో ఆరు నెలలు గడువు పెంచితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.
PAN Aadhaar linking due date
extended till 30th June 2023 #aadharpanlink #PANcard pic.twitter.com/YHPYwwolu1— Vikas Sharma (@sh_viks) March 28, 2023
#PANcard #PanAadharLink #Aadhaar #aadharpanlink Date has been extended to 30th June 2023 ! 😁 pic.twitter.com/BpPciy1ov4
— SBJ Bantiya (@jhsbantiya) March 28, 2023
#PANcard central government trying to make money by peoples fine, IS fine the only remedy governments know this government is troubling people not helping pic.twitter.com/Az3C7p4nYq
— Aniruddh B Benakal (@b_benakal) March 28, 2023
Trying to link #pancard #aadharcard and made the payment successfully but still it’s redirecting to payment and saying it to link #pancard #aadharcard.@IncomeTaxIndia @aadharcard_uid @pancardao @narendramodi @nsitharaman pic.twitter.com/6IxZpVceuq
— Nārāyan Ji Rāi (@narayanjirai) March 28, 2023
Aadhar card to #PANcard link…! pic.twitter.com/44Gj1Hhnfb
— B. Bhaskar (@bipulbhaskar_) March 28, 2023
Read Also : Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!