Flights Canceled : కరోనా ఎఫెక్ట్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే 30 విమానాలు రద్దు

విమాన ప్రయాణాలపై కరోనా ప్రభావం పడుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దాదాపు 30 విమానాలు రద్దు అయ్యాయి.

Flights Canceled : కరోనా ఎఫెక్ట్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే 30 విమానాలు రద్దు

Shamshabad Airport

Shamshabad airport : విమాన ప్రయాణాలపై కరోనా ప్రభావం పడుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దాదాపు 30 విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ, పుణే, చెన్నై, బెంగళూరు సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు.

ఈ మేరకు ఎయిర్ పోర్టు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత పెరగడంతో విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.