Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే
హైదరాబాద్ లోని అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో కీహోల్ సర్జరీ జరిపిన డాక్టర్లు గంటల్లో 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్ కు.. ఉపశమనం అందించారు.

Kidney Stones: హైదరాబాద్ లోని అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో కీహోల్ సర్జరీ జరిపిన డాక్టర్లు గంటల్లో 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్ కు.. ఉపశమనం అందించారు. నల్గొండకు చెందిన 56ఏళ్ల వీరమళ్ల రామలక్ష్మయ్య ఏప్రిల్ 22న అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులను కలిశాడు.
లోకల్ హెల్త్ ప్రాక్టీషనర్ ఇచ్చిన మెడికేషన్ అనుసరిస్తున్న అతనికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే దక్కుతుండగా.. సమస్య పూర్తిగా తగ్గించాలంటూ డాక్టర్లను రిక్వెస్ట్ చేశాడు.
“పేషెంట్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం. అల్ట్రా సౌండ్ లాంటి వైద్యపరీక్షలు చేసి లెఫ్ట్ సైడ్ కిడ్నీలో చాలా రాళ్లు ఉన్నట్లు గుర్తించాం. సీటీ కబ్ స్కాన్ లో కూడా అదే కన్ఫామ్ అయింది”
Read Also : స్త్రీలకు కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఎక్కువే?
“పేషెంట్ కు కౌన్సిలింగ్ ఇచ్చి కీహోల్ సర్జరీకి ప్రయత్నించాం. గంట సేపు జరిగిన సర్జరీలో 206రాళ్లను తొలగించాం. ఈ ప్రక్రియ అనంతరం పేషెంట్ చక్కగా కోలుకున్నారు. రెండో రోజే ఇంటికి డిశ్చార్జ్ చేశాం కూడా” అని వైద్యులు అంటున్నారు.
ఇలా కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల సమ్మర్ లాంటి వాతావరణంలో ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. జ్వరం వచ్చినట్లుగా పదేపదే అనిపిస్తుంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతుండాలని వైద్యులు చెబుతున్నారు.
- Meru International School: మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
- RTC Bus : షాపులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
- Hyderabad Rains : హైదరాబాద్లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం
- Cyber Fraud : హైదరాబాద్లో భారీ సైబర్ ఫ్రాడ్.. మహిళ నుంచి రూ.10లక్షలు కొట్టేశారు
- Agnipath: సికింద్రాబాద్లో హింసపై రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు: కిషన్ రెడ్డి
1Telugu Film Industry: టాలీవుడ్లో షూటింగ్లు బంద్.. సమ్మె సైరెన్ మోగించనున్న సినీ కార్మికులు
2Debit Card Rules: జులై 1నుంచి మారనున్న డెబిట్ కార్డు వివరాలు
3Volunteer: అధికారుల తీరుపై సీరియస్.. చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్
4Kakinada Tiger: ఖిలాడీ టైగర్.. జీడిమామిడితోటలో పులి పాదముద్రలు
5Basara IIIT: చర్చలు సఫలం.. నెలలో సమస్యల పరిష్కారం
6Beat Root : ఇన్ ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడే బీట్ రూట్!
7National Herald: నిద్ర లేవడం.. ఈడీ ఆఫీస్ కు వెళ్లడం..!
8Girl Kidnapped: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మేనమామ.. ఆట కట్టించిన పోలీసులు
9Maharashtra: పార్టీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేస్తోన్న మంత్రి ఏక్నాథ్పై శివసేన చర్యలు
10Bear Tension: అమ్మో..ఎలుగు..!
-
Potatoes : బంగాళ దుంపలు తింటే బరువు పెరుగుతారా?
-
Tumors : గర్భదారణకు అడ్డంకిగా గర్భసంచిలో గడ్డలు!
-
SALT : ఉప్పు మోతాదుకు మించితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయా?
-
Vaishnav Tej: మరోటి మొదలుపెడుతున్న మెగా హీరో!
-
Ram Charan: బాలీవుడ్లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?
-
Vikram: చెన్నైలో విక్రమ్ నయా రికార్డ్!
-
NBK107: బాలయ్య సినిమాకు అంత సమయమా..?
-
Prabhas: ప్రభాస్ మారుతి సినిమా వచ్చేది అప్పుడేనా?