CBI Court: సీబీఐ కోర్టులో సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి ఊరట
ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించిన బెయిల్ ను కొట్టేయాలని వేసిన పిటిషన్ ను కొట్టేసింది సీబీఐ కోర్టు.

Cbi Court
CBI Court: ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించిన బెయిల్ ను కొట్టేయాలని వేసిన పిటిషన్ ను కొట్టేసింది సీబీఐ కోర్టు. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు.
దీనిని బట్టి సెప్టెంబర్ 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఆ మీటింగ్ లోనే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ అయ్యే అవకాశముంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై పూర్తి స్పష్టత రానుంది.
Read Also: Saidabad Rape : సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష