Nellore: ఘోర ప్రమాదం.. లారీ ఢీ కొట్టిన డీసీఎం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. ఉప్పలపాడులో ఆగి ఉన్న ఇసుక లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్‌ ఢీ కొట్టింది. ప్రమాదానికి డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనతో 50 మందికి గాయాలయ్యాయి

Nellore: ఘోర ప్రమాదం.. లారీ ఢీ కొట్టిన డీసీఎం

Road Accident

Updated On : June 20, 2021 / 9:28 PM IST

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. ఉప్పలపాడులో ఆగి ఉన్న ఇసుక లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్‌ ఢీ కొట్టింది. ప్రమాదానికి డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనతో 50 మందికి గాయాలయ్యాయి. బద్వేల్‌ నుంచి పెంచికలకోనకు వివాహానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.