తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మోడీ

వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 06:38 AM IST
తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మోడీ

Updated On : April 6, 2019 / 6:38 AM IST

వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోడీ తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ మోడీ ట్వీట్‌ చేశారు.
Read Also : ఎఫ్‌-16ను భారత్‌ కూల్చివేయలేదు : అమెరికా మేగజైన్ కథనం