పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి గెలుపెవరిది? బరిలోకి దిగనున్న ఆ 15మంది అభ్యర్థులు ఎవరు?

2024 లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరగబోతోంది? 15 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులు ఎవరు? ఎవరిది పైచేయి కావొచ్చు?

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి గెలుపెవరిది? బరిలోకి దిగనున్న ఆ 15మంది అభ్యర్థులు ఎవరు?

West Godavari District Candidates

Updated On : January 17, 2024 / 9:56 AM IST

West Godavari District : ఏపీలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. జనసేనతో కలిసి బరిలోకి దిగుతోంది. కాగా, రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలంటే ఆ జిల్లాలో అత్యధిక సీట్లు గెలవాల్సిందే. అక్కడ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే అలవోకగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ జిల్లా ఏదో తెలుసా.. పశ్చిమగోదావరి జిల్లా.

1999 నుంచి 2019 వరకు తూర్పుగోదావరి జిల్లాలాగే పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తున్నాయో ఆ పార్టీయే అధికారం కైవసం చేసుకునే వాతావరణం కంటిన్యూ అవుతోంది. మరి 2024 ఎన్నికల్లోనూ అదే ఆనవాయితీ కంటిన్యూ అవబోతోందా? ఏం జరగబోతోంది?పశ్చిమగోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులు ఎవరెవరు? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగనున్నారు? ఎవరిది పైచేయి కావొచ్చు? 10టీన్ టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..

Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!

పశ్చిమాన బరిలో…

భీమవరం ఆశావహులు నలుగురు

గ్రంధి శ్రీనివాస్ – YCP – భీమవరం
పులపర్తి రామాంజనేయులు – TDP – భీమవరం
తోట సీతారామలక్ష్మి – TDP – భీమవరం
కొటికలపూడి గోవిందరావు – జనసేన – భీమవరం

————
నరసాపురం.. పోరు రసవత్తరం

ముదునూరి ప్రసాదరాజు – Ycp – నరసాపురం
కొవ్వలి రామ్మోహన్నాయుడు – TDP – నరసాపురం
పొత్తూరు రామరాజు – TDP – నరసాపురం
బండారు మాధవ నాయుడు – TDP – నరసాపురం
బొమ్మిడి నాయకర్ – జనసేన – నరసాపురం

———–
పాలకొల్లులో ద్విముఖ పోరు

గుడాల గోపి – Ycp – పాలకొల్లు
నిమ్మల రామానాయుడు – టిడిపి – పాలకొల్లు

———–
ఆచంటలో త్రిముఖ పోరు

చెరుకువాడ శ్రీరంగనాథరాజు – Ycp – ఆచంట
పితాని సత్యనారాయణ – టిడిపి – ఆచంట
చేగొండి సూర్యప్రకాశ్ – జనసేన – ఆచంట

————
తణుకు పోరులో ఆ ముగ్గురు

కారుమూరి నాగేశ్వరరావు – Ycp – తణుకు
అరిమిల్లి రాధాకృష్ణ – టిడిపి – తణుకు
విడివాడ రామచంద్రరావు – జనసేన – తణుకు


 

Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?

తాడేపల్లిగూడెంలో నువ్వా? నేనా?

కొట్టు సత్యనారాయణ – Ycp – తాడేపల్లిగూడెం
వలవల బాబ్జి – టిడిపి – తాడేపల్లిగూడెం
బొలిశెట్టి శ్రీనివాస్ – జనసేన – తాడేపల్లిగూడెం

————-
ఉండి టికెట్ దక్కేదెవరికి?

పివిఎల్ నరసింహారాజు – Ycp – ఉండి
మంతెన రామరాజు – టిడిపి – ఉండి
వేటుకూరి వెంకట శివరామరాజు టిడిపి – ఉండి
జుత్తిగ నాగరాజు – జనసేన – ఉండి

————-
ఏలూరులో రసవత్తరంగా పోరు

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) – Ycp – ఏలూరు
బడేటి చంటి – Tdp – ఏలూరు
రెడ్డి అప్పలనాయుడు – జనసేన – ఏలూరు

————
దెందులూరు బరిలో హేమాహేమీలు

కొఠారు అబ్బయ్య చౌదరి – Ycp – దెందులూరు
చింతమనేని ప్రభాకర్ – టీడీపీ – దెందులూరు
ఈడుపుగంటి శ్రీనివాసబాబు – టీడీపీ – దెందులూరు
మాగంటి బాబు – టీడీపీ – దెందులూరు
ఘంటసాల వెంకటలక్ష్మి – జనసేన – దెందులూరు

————–
చింతలపూడిలో హోరాహోరీ

కంభం విజయరాజు – YCP – చింతలపూడి sc
బొమ్మజి అనిల్ – TDP – చింతలపూడి sc
సోంగా రోషన్‌కుకుమార్ – TDP – చింతలపూడి sc
లీలా ప్రశాంతి – TDP – చింతలపూడి SC

—————
పోలవరం.. ఎవరి పరం?

తెల్లం రాజ్యలక్ష్మిబాలరాజు – Ycp – పోలవరం ST
బొరగం శ్రీనివాసరావు – TDP – పోలవరం ST
శశికళ టిడిపి నేత – TDP – పోలవరం ST
చిర్ర బాలరాజు – జనసేన – పోలవరం ST

—————–
ఉంగుటూరు బరిలో ముగ్గురు

శ్రీనివాసబాబు – Ycp – ఉంగుటూరు
గన్ని వీరాంజనేయులు, టిడిపి – ఉంగుటూరు
పత్సమట్ల ధర్మరాజు – జనసేన – ఉంగుటూరు

————-
గోపాలపురంలో త్రిముఖ పోరు

తలారి వెంకట్రావు – Ycp – గోపాలపురం SC
మద్దిపాటి వెంకటరాజు – TDP – గోపాలపురం SC
ముప్పిడి వెంకటేశ్వరరావు – TDP – గోపాలపురం SC

————
నిడదవోలు బరిలో ఆ నలుగురు

శ్రీనివాసులు నాయుడు – Ycp – నిడదవోలు
బూరుగుపల్లి శేషారావు – TDP – నిడదవోలు
కుందుల సత్యనారాయణ – TDP – నిడదవోలు
BVN ప్రసాద్ – జనసేన – నిడదవోలు

————-
కొవ్వూరులో హోరాహోరీ

తానేటి వనిత – Ycp – కొవ్వూరు SC
జవహర్ – TDP – కొవ్వూరు SC
TV రామారావు – జనసేన – కొవ్వూరు SC

Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు