Kandukuru Assembly Constituency : యాదవ్ వర్సెస్ ఇంటూరి.. కందుకూరులో ఈసారి గెలుపెవరిది?
దశాబ్దాల పాటు రాజకీయం పోరాటం చేసిన రెండు కుటుంబాలు ఈ ఎన్నికల రణం నుంచి తప్పుకున్నాయి. రెండు గ్రూపులు తమ మద్దతుదారులను బరిలోకి దింపి పోటీని మరింత రసవత్తరంగా మార్చేశాయి.

Burra Madhusudan Yadav Vs Inturi Nageswara Rao
Kandukuru Assembly Constituency : రాష్ట్ర రాజకీయాల్లో కందుకూరు నియోజకవర్గానిదో ప్రత్యేకత. 5 దశాబ్దాలుగా ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే పోటీ. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఓ కుటుంబం రాజకీయాలు చేస్తుంటే మధ్యలో వచ్చినా తనదైన ముద్ర వేసింది మరో కుటుంబం. ఇలా రెండు కుటుంబాల ఆధిపత్య పోరుకు కేంద్రమైన కందుకూరులో ఈసారి మరో ప్రత్యేకత.
దశాబ్దాల పాటు రాజకీయం పోరాటం చేసిన రెండు కుటుంబాలు ఈ ఎన్నికల రణం నుంచి తప్పుకున్నాయి. రెండు గ్రూపులు తమ మద్దతుదారులను బరిలోకి దింపి పోటీని మరింత రసవత్తరంగా మార్చేశాయి. ఎంటో ఇంట్రస్టింగ్ గా ఉండే కందుకూరు పాలిటిక్స్ లో తమదైన ముద్ర వేసిన ఫ్యామిలీలు ఏవి? ఈసారి వారి మద్దుతతో బరిలోకి దిగుతున్నది ఎవరు? ఎన్నికల సమరంలో గెలిచేది ఎవరు?
Also Read : సమ ఉజ్జీల సమరంలో గెలుపెవరిది? గన్నవరంలో టీడీపీ, వైసీపీ హోరాహోరీ పోరు
పూర్తి వివరాలు..