iPhone 15 Plus : ఐఫోన్ 15 ప్లస్‌పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 18,750కే కొనేసుకోండి..!
iPhone 15 Plus : ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్‌ను కేవలం రూ. 18,750కే ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌లతో అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 15 Plus
iPhone 15 Plus : ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? భారతీయ కొనుగోలుదారులకు ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్‌ను భారీ తగ్గింపుతో పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ ముగిసినా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లలో ఆఫర్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం, ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) రూ. 79,900 వద్ద బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందొచ్చు. భారీ డిస్‌ప్లే, అడ్వాన్స్ కెమెరాతో పవర్‌ఫుల్ ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయొచ్చు.
బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు :
బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఐఫోన్ ధర రూ.18,750కి తగ్గించాయి. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15 ప్లస్‌పై ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు మల్టీ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ కార్డులపై రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై రూ. 61,150 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు.
గరిష్ట ఎక్స్ఛేంజ్ వాల్యూ కోసం ఐఫోన్ 15 ప్లస్ కేవలం రూ. 18,750కే సొంతం చేసుకోవచ్చు. ఫైనల్ ఎక్స్ఛేంజ్ మొత్తం మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 15 ప్లస్ కీలక స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED
డిజైన్ : గ్లాస్ బ్యాక్‌తో అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్ రెసిస్టెన్స్
ప్రాసెసర్ : ఆపిల్ A16 బయోనిక్ చిప్
ఆపరేటింగ్ సిస్టమ్ : iOS 17 (సపోర్టు చేయదు)
కెమెరా : డ్యూయల్ రియర్ కెమెరాలు, 48MP + 12MP, 12MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ లైఫ్ : స్పీడ్ పర్ఫార్మెన్స్ లాంగ్ టైమ్
స్టోరేజీ ఆప్షన్లు : 8GB ర్యామ్‌తో 512GB వరకు
ఐఫోన్ డీల్ ఎలా పొందాలంటే? :
ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ ధర చాలా అరుదుగా తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్, లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టుతో అందిస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే సరైన సమయం. ఈ ఐఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.