రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు

త్వరలో రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు మన మధ్యలో ఉండబోతుంది. గోర్డాన్‌ ముర్రే డిజైనర్‌ టీమ్‌ టీ50 పేరుతో సరికొత్త కారుకు రూపకల్పన చేసింది.

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 03:48 AM IST
రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు

Updated On : December 12, 2019 / 3:48 AM IST

త్వరలో రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు మన మధ్యలో ఉండబోతుంది. గోర్డాన్‌ ముర్రే డిజైనర్‌ టీమ్‌ టీ50 పేరుతో సరికొత్త కారుకు రూపకల్పన చేసింది.

త్వరలో రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు మన మధ్యలో ఉండబోతుంది. గోర్డాన్‌ ముర్రే డిజైనర్‌ టీమ్‌ టీ50 పేరుతో సరికొత్త కారుకు రూపకల్పన చేసింది. ఇందులో ముగ్గురు ప్రయాణించే విధంగా రూపకల్పన చేశారు. ముర్రే బృందం రేసింగ్ పాయింట్ ఫార్ములా వన్‌తో ఉమ్మడిగా ఈ సరికొత్త ప్రాజెక్టును రూపొందిస్తోంది. ఈ కారు ధర 15 కోట్ల 71లక్షలుగా  కంపెనీ వర్గాలు తెలిపాయి.

వచ్చే ఏడాది మేలో కారుకు సంబంధించిన అధికారిక ఫోటోను విడుదల చేయనున్నారు. అయితే కనీవినీ ఎరుగనీ అధునాతన ఏరో డైనమిక్స్‌తో రూపొందించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. సూపర్ కార్ బరువు 980 కిలోలు. ప్రపంచంలోనే ఆధునాతన టెక్నాలజీతో కారును రూపోందించామని గోర్డాన్‌ ముర్రే గ్రూప్‌ చైర్మన్‌ తెలిపారు.