Gold And Silver Price: తగ్గినట్లే తగ్గి మళ్లీ ఝలక్ ఇచ్చిన బంగారం ధరలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది.

బంగారం ధరలు ఆరు రోజుల్లో నాలుగు సార్లు పెరిగాయి. మరో రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఇవాళ పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 పెరిగి, రూ.89,800గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.97,970గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.73,480గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.89,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.98,120గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి 73,600గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 పెరిగి, రూ.89,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.97,970గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.73,480గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,500గా ఉంది
- ముంబైలో కిలో వెండి రూ.1,00,500గా ఉంది
NOTE: పసిడి ధరల్లో గంటల వ్యవధిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కస్టమర్లు బంగారం కొనే సమయం నాటికి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.