Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరల్లో తగ్గుదల
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,990గా ఉండగా..

Gold
పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరల్లో తగ్గుదల కనపడుతుండడం గమనార్హం. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 6 గంటల నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.10 తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,170గా ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,170గా ఉంది
- విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,990గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,170గా ఉంది
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,300గా ఉంది
వెండి ధరలు ఇలా
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,400గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,400గా ఉంది
- విశాఖలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,400గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.73,900గా ఉంది
Persistent Headaches : అదేపనిగా తలనొప్పి వేధిస్తోందా? ఈ 5 హెర్బల్ రెమెడీస్ ఓసారి ట్రై చేయండి!