Smart TVs Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? శాంసంగ్, ఎల్‌జీ, షావోమీ టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!
Smart TVs Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.15వేల లోపు ధరలో టీవీలను కొనేసుకోండి. ఈ అద్భుతమైన ఆఫర్లను ఎలా పొందాలంటే?

Smart TVs Sale
Smart TVs Sale : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? మీరు రూ.15వేల లోపు స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్, ఎల్‌జీ, షావోమీ వంటి టాప్ బ్రాండ్స్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి.
మీరు అమెజాన్‌లో తక్కువ ధరలకు ఈ LED స్మార్ట్ టీవీలను కొనేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ మోడల్‌లు అనేక ప్రీ-ఇన్‌స్టాల్ OTT యాప్స్, పవర్‌ఫుల్ స్పీకర్‌లతో వస్తాయి. రూ. 15వేల కన్నా తక్కువ ధరకు లభించే కొన్ని బెస్ట్ స్మార్ట్ టీవీలను ఓసారి పరిశీలిద్దాం.
శాంసంగ్ :
మీరు శాంసంగ్ 32-అంగుళాల HD స్మార్ట్ LED టీవీని కేవలం రూ.13,990కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఈ మోడల్‌పై రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
డిస్‌ప్లే : 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 50Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.
ఆడియో : టీవీలో 20W స్పీకర్ అమర్చి ఉంది.
కనెక్టివిటీ : ఇందులో రెండు HDMI, సింగిల్ USB పోర్ట్, Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి.
ఎల్జీ :
ఎల్‌జీ HD రెడీ LED స్మార్ట్ టీవీ ధర రూ.13,590, అమెజాన్‌లో రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
డిస్‌ప్లే : ఈ స్మార్ట్ టీవీ 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 32-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది.
ఆడియో : 10W స్పీకర్‌తో వస్తుంది.
కనెక్టివిటీ : కనెక్టివిటీ విషయానికి వస్తే.. రెండు HDMI పోర్ట్‌లు, సింగిల్ USB పోర్ట్, బ్లూటూత్, Wi-Fi ఆప్షన్ కలిగి ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్ : ఈ స్మార్ట్ టీవీ WebOSలో రన్ అవుతుంది.
షావోమీ :
షావోమీ స్మార్ట్ టీవీ రూ. 13,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ. 1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
డిస్‌ప్లే : 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 32-అంగుళాల HD రెడీ QLED స్క్రీన్‌ను కలిగి ఉంది.
ఆడియో : ఈ టీవీలో DTS-Xకి సపోర్టు ఇచ్చే 20W స్పీకర్ కూడా ఉంది.
తోషిబా :
తోషిబా స్మార్ట్ టీవీ రూ.12,999కి లభిస్తుంది. ఈ టీవీ కొనుగోలుపై రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
డిస్‌ప్లే : 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 32-అంగుళాల HD రెడీ QLED స్క్రీన్‌ను కలిగి ఉంది.
ఆడియో : ఈ టీవీలో డాల్బీ ఆడియోకు సపోర్టు ఇచ్చే 20W స్పీకర్ కూడా ఉంది.