పదో తరగతి పాసైతే చాలు.. 1355 ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 06:27 AM IST
పదో తరగతి పాసైతే చాలు.. 1355 ఉద్యోగాలు

Updated On : February 26, 2020 / 6:27 AM IST

కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయటానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఫేజ్-8 కింద నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్, డిఇఓ, వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 1355 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్దులు వేరు వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
ల్యాబ్ అసిస్టెంట్(జియాలజీ) – 13 
టెక్నికల్ ఆపరేటర్ – 41
స్టోర్ కీపర్ – 2
జూనియర్ ఇంజనీర్ – 114
సైంటిఫిక్ అసిస్టెంట్ – 50
ఫీల్డ్ అసిస్టెంట్ – 2

టెక్నికల్ ఆఫీసర్ – 9
డైటీషియన్ – 8
టెక్నికల్ సూపరిటెండెంట్ – 5
టెక్స్ టైల్ డిజైనర్ – 1
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ – 9
గర్ల్స్ క్యాడెట్ ఇన్ స్ట్రక్టర్ – 109

ల్యాబొరేటరీ అటెండెంట్ – 65 
లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 45
లైబ్రరీ క్లర్క్ -33
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 95
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 64
జూనియర్ జియోలాజికల్ అసిస్టెంట్ – 3

సీనియర్ జియోలాజికల్ అసిస్టెంట్ – 90
ల్యాబొరేటరీ అసిస్టెంట్ – 1
ల్యాబొరేటరీ టెక్నీషియన్ – 14
ఆఫీస్ అటెండెంట్ – 11
ఫీల్డ్ అటెండెంట్ – 15
జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ – 1

ఇన్ స్ట్రక్టర్ – 6
రిసెర్చ్ అసోసియేట్ – 18
ఫోటోగ్రాఫర్ -2
కాంపోజిటర్ – 1 
క్యాంటీన్ అటెండెంట్ – 2
క్లర్క్ – 3

సీనియర్ సర్వేయర్ – 25
అసిస్టెంట్ క్యూరేటర్ – 3
ప్రోగ్రామ్ అసిస్టెంట్ – 1
టెక్నికల్ అసిస్టెంట్ – 10
సీనియర్ రేడియో టెక్నీషియన్ – 5
కార్పెంటర్ కమ్ ఆర్టిస్ట్ – 5

రిసెప్షనిస్ట్, టికెటింగ్ అసిస్టెంట్ – 2 
ఫోటో ఆర్టిస్ట్ – 1
సివిల్ ఇంజనీర్ – 1
ట్యూటర్ నర్సింగ్ – 1
స్టోర్ ఇన్ చార్జి – 1
మెడికల్ రికార్డ్ ఆఫీసర్ – 1

నర్సింగ్ ఆఫీసర్ – 2
ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ – 2
అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ – 11
అసిస్టెంట్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ – 1
వైల్డ్ లైఫ్ ఇన్ స్పెక్టర్ – 1
సీనియర్ ట్రాన్స్ లేటర్ – 1

టెక్నీషియన్ – 2
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(గ్రేడ్ 1) – 2
సీనియర్ ప్రొజెక్షనిస్ట్ – 1
అసిస్టెంట్ డ్రాగ్ ఇన్ స్పెక్టర్ – 3
టెక్నికల్ క్లర్క్ – 6
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 1

జూనియర్ టెక్నీషియన్ – 1
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ -15
సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ – 19
సీనియర్ ఫోటోగ్రాఫర్ – 2
శానిటరీ ఇన్ స్పెక్టర్ – 1
డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్ B) -8

సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ – 7
డైటీషియన్(గ్రేడ్ -3) – 8
జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్ – 10
డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్ A) – 3
సెక్షన్ ఆఫీసర్ – 1
అప్పర్ డివిజన్ క్లర్క్ – 1

జియోగ్రాఫర్ – 6
ఫీల్డ్ ఇన్వ్ స్టిగ్రేటర్ – 1
అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్ – 3
ఫోటో అసిస్టెంట్ – 2
సూపరిటెండెంట్ ఆఫీసర్ – 17
అకౌంట్స్ క్లర్క్ – 1

బ్లాయిలర్ అటెండెంట్ – 2
వర్క్ షాప్ అటెండెంట్ – 2      
కేర్ టేకర్ – 1
లైబ్రరీ అటెండెంట్ – 2
డ్రైవర్ కమ్ మెకానిక్ -20

అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ – 181
స్టాక్ మ్యాన్ – 6
మెకానికల్ సూపర్ వైజర్ – 1
ఎకనామిక్ ఆఫీసర్ – 8
మెకానిక్ – 1
అసిస్టెంట్ స్టోర్ కీపర్ – 1

హెడ్ డ్రాప్ట్స్ మెన్ – 1
ల్యాబొరేటరీ అసిస్టెంట్ (గ్రేడ్2) – 11
స్టెనోగ్రాఫర్ -1
అగ్రికల్చర్ ఫీల్డ్ మెన్ – 1
డైటీషియన్ (గ్రేడ్ 3) – 6

విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి, ఇంటర్ , డిగ్రీ, ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు : అభ్యర్దులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ. 100 చెల్లించాలి. SC, ST, ఎక్స్ – సర్వీస్ మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 21, 2020. 
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 20, 2020.
దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన చివరి తేదీ : మార్చి 23, 2020.
పరీక్ష తేదీలు : జూన్ 10 , 2020 నుంచి జూన్ 12, 2020.