నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

న్యూ ఢిల్లీ లో నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (NTC) రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ముందు పూర్తి వివరాలు చదవండి.

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 05:41 AM IST
నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

Updated On : March 22, 2019 / 5:41 AM IST

న్యూ ఢిల్లీ లో నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (NTC) రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ముందు పూర్తి వివరాలు చదవండి.

న్యూ ఢిల్లీ లో నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (NTC) రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ముందు పూర్తి వివరాలు చదవండి. విద్యా అర్హతకు టెక్నికల్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, ఫైనాన్స్‌ పోస్టులకు CA, ICWA, HR విభాగానికి MBA, MSW, అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు LLB, ఐటికి BE, B.TECH, MBA మార్కెటింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూద్వారా ఎంపిక చేస్తారు.

వివరాలు:

   NTC మార్చి 2019 నోటిఫికేషన్                        వివరాలు
జాయింట్ మేనేజర్ CA, ICWA, LLB, MBA / PGDM
ఉప నిర్వహణాధికారి CA, ICWA, MBA / PGDM, MSW, LLB
నిర్వాహకుడు డిప్లొమా, B.Tech / BE, CA, ICWA, MBA
దరఖాస్తు గడువు తేదీ

12/04/2019

విభాగాల వారీగా ఖాళీలు: 
టెక్నికల్‌: 23 (ఇందులో జనరల్‌ మేనేజర్‌- 4, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌- 5, సీనియర్‌ మేనేజర్‌- 6, మేనేజర్‌- 8).
– ఫైనాన్స్‌: 25 (ఇందులో సీనియర్‌ మేనేజర్‌-16, హ్యూమన్‌ రిసోర్స్‌- 34, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌- 4, సీనియర్‌ మేనేజర్‌- 4, మేనేజర్‌-1 డిప్యూటీ మేనేజర్‌ -25 ).
అసెట్‌ మేనేజ్‌మెంట్‌: 4 (ఇందులో సీనియర్‌ మేనేజర్‌- 2, జాయింట్‌ మేనేజర్‌- 2). 
– ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 2 సీనియర్‌ మేనేజర్‌. 
లీగల్‌: 4 ఇందులో (డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌- 2, డిప్యూటీ మేనేజర్‌- 2).
– మార్కెటింగ్‌: 15 (ఇందులో మేనేజర్‌- 5, జాయింట్‌ మేనేజర్‌- 5, డిప్యూటీ మేనేజర్‌- 5). 
–  మొత్తం ఖాళీల సంఖ్య: 109

* దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌, ఆన్లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
* దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌ 12, 2019.
Read Also : టుడే లాస్ట్ డేట్… LIC (AAO) పోస్టుకు Apply చేసుకోండి