కాంగ్రెస్ నేతలు రంగుల కలల సినిమా చూపించారు

నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.