నిర్మాత బన్నీ వాసు 10 టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు..

అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు తాజాగా 10 టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బన్నీ వాసు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ ల గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే సినీ పరిశ్రమ, నిర్మాతలు, థియేటర్స్, ఓటీటీ, టికెట్ రేట్లు, అల్లు అరవింద్.. ఇలా పలు అంశాల గురించి కూడా మాట్లాడారు.