Land Mafia In Telangana : రేవంత్ సర్కార్ బిగిస్తున్న ఉచ్చుతో.. బీహార్ ఐఏఎస్‌ల‌లో టెన్షన్

గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది.