Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు.. LIVE

యూపీ - ప్రయాగ్‌రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో దగ్ధమైన 25 నుంచి 30 టెంట్లు.. భయంతో పరుగులు తీసిన భక్తులు, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. చుట్టుపక్కల దట్టంగా అలుముకున్న పొగలు, ప్రయాగరాజ్ లోని శాస్త్రి బ్రిడ్జి సమీపంలో ఘటన జరిగినట్లు తెలుస్తుంది.