Gold Rate : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
శవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే బంగారం ధర రూ.820 మేర పెరిగింది. దీంతో సామాన్యులు బంగారం అంటేనే భయపడుతున్నారు.