Tamilisai Soundararajan : రాజీనామా పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై క్లారిటీ

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేస్తారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

రాజీనామా పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై క్లారిటీ