Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ .. జస్ట్ 25 నిమిషాల్లో కొట్టేశాం..

‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.