కాళేశ్వరంపై చర్చ కాదు.. చర్యలు తీస్కోండి

కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ చేస్తున్నారు కానీ, అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.