Operation Sindoor: వీరజవాను మురళీనాయక్‌ అంత్యక్రియలు

జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.